Launch of Ananthapuramu District’s New Website on S3WaaS on 09 August, 2019
On 09/08/2019 the new bilingual website https://ananthapuramu.nic.in of Ananthapuramu District of Andhra Pradesh was launched by the District Collector Sri. S. Satyanarayana IAS. Chief Planning Officer, Joint Director Agriculture, Joint Director Animal Husbandry, Project Director DRDA, Project Director DWMA, District NIC officers and other District Officers participated during the launch.
తేది 09/08/2019 న అనంతపురము జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ నూతన ద్విభాషా వెబ్ సైట్ (https://ananthapuramu.nic.in) శ్రీ ఎస్ .సత్యనారాయణ I.A.S., జిల్లా కలెక్టర్ గారిచే ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం లో ముఖ్య ప్రణాళిక అధికారి, జే. డి(వ్యవసాయ శాఖ), జే. డి( పశు సంవర్ధక శాఖ), పి డి( డి ఆర్ డి ఏ), పి డి (డ్వామా) , డి.ఐ.ఓ (ఎన్.ఐ.సి) మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
The website has been developed on S3WaaS platform by NIC Ananthapuramu, under the guidance of S3WaaS Team NIC, Head Quarters, New Delhi and NIC Andhra Pradesh State Unit, Amaravati. NIC Officers Sri M.S.R Dikshit DIO Ananthapuramu, have explained the S3Waas (Secure, Scalable & Sugamya website as a Service) framework features.
S3WaaS టీమ్ ఎన్ఐసి, హెడ్ క్వార్టర్స్, న్యూ ఢిల్లీ మరియు ఎన్ఐసి, అమరావతి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్ మార్గదర్శకత్వంలో ఎన్ఐసి అనంతపురము ద్వారా S3WaaS వేదికపై వెబ్ సైట్ అభివృద్ధి చేయబడింది. ఎన్ఐసి అధికారులు శ్రీ యం.యస్.ఆర్ దీక్షిత్, డిఐఓ అనంతపురము S3WaaS(సురక్షిత, సులభ విస్తృత మరియు సుగమ్య వెబ్ సైట్ సేవల వేదిక) ప్రత్యేకతలను వివరించారు.
- Contemporary look and feel
అధునాతన వెబ్సైట్ డిజైన్ మరియు రంగుల మేళవింపు - Responsive design
కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ మొబైల్ తెర సైజు లకు తక్షణ ప్రతిస్పందన - Bilingual- localization
ద్వి భాషల్లో సమాచారం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలు - Integrated search
సులువైన సమాచార శోధన - Sugamya (accessible)
దివ్యాంగులకు సౌలభ్యత - GIGW compliance
గవర్నమెంట్ వెబ్ సైట్ మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడినది. - Infrastructure included
ప్రత్యేకమైన వెబ్ సర్వర్ ఏర్పాటు అవసరం లేకపోవడం మరియు
జాతీయ మౌలిక సదుపాయాల వినియోగం - Seamless cyber security
జాతీయ సైబర్ రక్షణ వ్యవస్థ సేవల వినియోగం - Standardized information architecture
జిల్లాలకు అనువైన సమాచార నిర్మాణం - Easy content management system
సులువైన సమాచార నిర్వహణ